📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Srikalahasti: శివరాత్రికి లక్షలాది భక్తులు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

Author Icon By Tejaswini Y
Updated: January 6, 2026 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాళహస్తి(Srikalahasti) శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి వచ్చేనెల ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) పరిశీలించారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి ఆల ఈవో బాపిరెడ్డిని ఆదేశించారు. అంతేకాకతో ఇంజనీరింగ్ శాఖతో ఏర్పాట్లపై సమీక్షించారు.

Read also: Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ

Srikalahasti: Lakhs of devotees for Shivaratri.. Special focus on arrangements

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి శివరాత్రి పర్వదినాన వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని అందుకు తగ్గట్టు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు అంతేకాక వచ్చిన భక్తులకు సుదర్శనం సత్వర దర్శనం పై పలు సూచనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన లక్షకుపైగా భక్తులు వస్తారు కాబట్టి దానికి తగ్గట్లు ఏర్పాటు ఉండాలని ఆదేశించారు. కొత్తగా కొత్త ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను మంత్రి పరిశీలించారు. తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనానంతరం వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలను అందించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Anam Ramnarayan Reddy Endowments Minister Google News in Telugu Mahashivaratri Shivaratri Brahmotsavams Srikalahasteeswara Temple Srikalahasti

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.