हिन्दी | Epaper

Siddipet: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

Tejaswini Y
Siddipet: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

Siddipet: సిద్దిపేట ప్రభాతవార్త ప్రతినిది:

  • సిద్దిపేట పట్టణం లోని పాత వెంకటేశ్వర స్వామి దేవాలయ 56వ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
  • స్వామి వారి కళ్యానోత్సవం కు పట్టు వస్త్రాలు సమర్పించిన హరీష్ రావు.

Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

  • ఆలయం లో స్వామి వారి ప్రసాదాన్ని అందించిన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు.
  • సిద్దిపేట పట్టణం లోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్థంభ ప్రతిష్టా కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొనీ, ప్రత్యేక పూజలు చేశారు.
  • ఆయన వెంట కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870