📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Shivraj Singh Chauhan: అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

Author Icon By Anusha
Updated: December 26, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ క్షేత్రమైన సింహగిరిపై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని  కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి (Shivraj Singh Chauhan), భక్తుల నమ్మకమైన ‘కప్పస్తంభాన్ని’ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: Gold rate 26/12/25 : బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు

వేద ఆశీర్వచనం.. తీర్థప్రసాదాలు

నిత్యం చందనపు పూతతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. దర్శనానంతరం ఆలయ ఆస్థాన పండితులు మంత్రికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను ఘనంగా సత్కరించి, సింహాద్రి అప్పన్న ప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి వెంట స్థానిక నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Shivraj Singh Chouhan Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Telugu News Union Agriculture Minister

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.