సికింద్రాాబాద్ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
































Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: Workout : అతిగా వర్కౌట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసా?