📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rangam Bhavishyavani 2025: రక్తంకక్కుకుని చస్తారు: భవిష్యవాణి

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నా ప్రజలంతా సంతోషంగా బోనాలతో, డప్పు చప్పుళ్ళు, శాఖలతో చేసిన పూజలు స్వీకరిస్తున్న ప్రతి ఏటా ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉన్నారని. రెండవ రోజు సోమవారం అవివహిత మహిళ భవిష్యవాణి రంగం కార్యక్రమంలో చెప్పారు. ప్రతి సంవత్సరం నా కోరిక చెప్తున్న ఐన పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు వారి బాలలు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.

నాకు రక్తం(బలి) చూపండి.సక్రమంగా పూజలు జరిపించండి.

లేదా రక్తంకక్కుకుని చస్తారు.నా రూపాన్ని ఈ ఏడు ప్రతిష్టించంక పోతే,అది జరగకుండా ఎవరెవరు అడ్డుకుంటున్నారో వారు రక్తం కక్కుతారని, ఆమె చెప్పారు
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,తలసాని శ్రీనివాస్ యాదవ్. కలెక్టర్ హరిచందన, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Bonalu festival 2025 Breaking News Hyderabad Bonalu tradition Mahankali Devi prophecy Telangana Bonalu celebrations Telugu News Ujjaini Mahankali Bonalu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.