📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

saraswati pushkaralu : తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రులు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 16, 2025 • 9:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Saraswati Pushkaram: తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 15 తేదీ 2025 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే సరస్వతి పుష్కరాలు వె‌బ్‌సైట్ లాంఛ్ చేశారు. సరస్వతి పుష్కర్ – 2025 – 2025)వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రారంభించారు. మే 15వ తేదీ 2025 నుంచి 26 మే 2025 వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పుష్కరాలు జరుగనున్నాయి.

పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు

సరస్వతి పుష్కరాలు అనేవి… ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి. సరస్వతి నదికి సంబంధించిన పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు. ఈ పుష్కరాలు సాధారణంగా గృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి… దాదాపు 12 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2025 సరస్వతి పుష్కరాలు… మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ వెబ్ సైట్ కూడా లాంచ్ చేశారు.

Read Also: భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu launch website ministers Paper Telugu News saraswati pushkaralu Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.