📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Chandrababu Naidu: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సీఎం

Author Icon By Rajitha
Updated: March 20, 2026 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆహ్వాన పత్రిక అందజేసిన టిటిడి ఈవో రవిచంద్ర

ఈనెల 27 నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు సీఎంకు టీటీడీ ఈవో రవిచంద్ర అందజేశారు.

Read also: Tragedy : నిశ్చితార్థం జరిగిన 4 రోజులకే విషాదం

Chandrababu Naidu: CM to Attend Ontimitta Sitarama Kalyanam

Chandrababu Naidu: ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అలాగే టిటిడి అధికారులు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను కూడా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu latest news Ontimitta seetharama kalyanam Telugu News TTD News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.