हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Latest News: PM Modi: వరల్డ్‌లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహన్ని ఆవిష్కరించనున్న మోదీ

Anusha
Latest News: PM Modi: వరల్డ్‌లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహన్ని ఆవిష్కరించనున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు, దక్షిణ గోవాలో జరుగుతున్న శ్రీశ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో 550వ వార్షికోత్సవాల్లో పాల్గొని, 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్‌ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు.

Read Also: Delhi blast: అల్ ఫలా యూనివర్సిటీకి డాక్టర్ షహీన్‌ను తీసుకెళ్లి విచారణ

Modi to unveil world's tallest statue of Lord Ram
Modi to unveil world’s tallest statue of Lord Ram

15,000 మందికి పైగా భక్తులు హాజరు

మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వేడుకల నిర్వాహక కమిటీ సంయుక్త కన్వీనర్ ఎస్. ముకుంద్ కామత్ తెలిపిన వివరాల ప్రకారం, నేడు దేశం నలుమూలల నుండి 15,000 మందికి పైగా భక్తులు హాజరు కావచ్చని అంచనా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870