📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Meenakshi Chaudhary Tiruchanur Visit: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

Author Icon By Aanusha
Updated: March 8, 2026 • 10:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Meenakshi visits Goddess Padmavati in Tiruchanur

Meenakshi Chaudhary Tiruchanur Visit: టాలీవుడ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన సేవ చేశారు. అనంతరం ఆలయ అధికారులు మీనాక్షికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ క్రమంలో ఆలయం బయటకు రాగానే అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో మీనాక్షీ ఓపికగా వారితో సెల్ఫీలు దిగారు.

Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Meenakshi Chaudhary Tiruchanur Visit Tiruchanur Temple Celeb Visits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.