📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Mahashivaratri:ఉపవాసంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు

Author Icon By Pooja
Updated: February 15, 2026 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి(Mahashivaratri) వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. ఈ పవిత్ర రోజున భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ శివారాధన చేస్తున్నారు.

Read Also:Shivaratri 2026: శివలింగ అభిషేకంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు

అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం నీరసం చెందకుండా ఉండేందుకు ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తున్నారు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవడం శరీరానికి మేలు చేస్తాయని చెబుతున్నారు.

అలాగే పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉపవాసం పూర్తైన తర్వాత ఒక్కసారిగా భారీ ఆహారం(Mahashivaratri) తీసుకోకుండా తేలికపాటి భోజనం చేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా జాగ్రత్తలు పాటిస్తే ఉపవాస దీక్ష ఆరోగ్యానికి హాని కలగకుండా సాగుతుందని నిపుణులు అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Hindu festival Latest News in Telugu Lord Shiva Shivratri Fasting telugu states

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.