Koil Alwar Tirumanjanam in Tirumala: ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమమైన ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’లో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Read Also:Chaitra Amavasya : 2026లో చైత్ర అమావాస్య ఎప్పుడు?

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన అన్నారు. పరమ పవిత్రమైన ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టం. గోవిందుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు, బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: