పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా విశేష ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఈ మాసంలో దానధర్మాలకు(Hindu Astrology) ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
శని దోషాల నుంచి ఉపశమనం ఇచ్చే దానాలు
శీతాకాలం తీవ్రంగా ఉండే ఈ రోజుల్లో అన్నదానం, వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని (Hindu Astrology) చెబుతున్నారు. ముఖ్యంగా కంబళ్లు, దుప్పట్లు వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం శని దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు. శనిదేవుడికి ఇష్టమైన పుష్య మాసంలో కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే శని బాధలు తగ్గి, జీవనంలో శుభఫలితాలు కలుగుతాయని పండితుల అభిప్రాయం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: