📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Fire Safety :భోగి మంటల్లో చెత్త, ప్లాస్టిక్ వద్దు

Author Icon By Pooja
Updated: January 13, 2026 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భోగి పండుగ సందర్భంగా వెలిగించే మంటలను సాధారణ అగ్నిగా కాకుండా(Fire Safety) హోమం తరహాలో పవిత్రంగా భావించాలని పురోహితులు సూచిస్తున్నారు. ఈ మంటల్లో చెత్త, ప్లాస్టిక్, పాత రబ్బరు వంటి అపవిత్ర వస్తువులు వేయడం వల్ల అశుభ ఫలితాలు కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరమని చెబుతున్నారు. అగ్నిని ప్రజ్వలింపజేయడానికి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలను ఉపయోగించకుండా, సంప్రదాయంగా కర్పూరం లేదా నెయ్యిని మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు.

Fire Safety: Do not burn garbage or plastic in the Bhogi bonfire.

భోగి మంటల చుట్టూ పాదరక్షలు ధరించి ప్రదక్షిణ చేయడం(Fire Safety) తగదని, అలాగే ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో సమర్పించకూడదని తెలిపారు. భక్తితో, శుభాశయాలతోనే ఈ క్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. భోగి మంటల వద్ద పిల్లలను ఒంటరిగా వదలకుండా పెద్దలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇక భోగి రోజున మాటలతో గానీ, ప్రవర్తనతో గానీ ఎవరికైనా అవమానం కలిగించడం, మనసు నొప్పించడం వంటివి చేయరాదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పర్వదినాన్ని శాంతి, ఐక్యత, సద్భావంతో జరుపుకుంటే ఇంట్లో సుఖశాంతులు, శుభఫలితాలు కలుగుతాయని వారు సూచిస్తున్నారు.

Bhogi Bonfire Rituals Google News in Telugu Hindu Religious Practices Latest News in Telugu Sankranthi2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.