Latest News: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

Read Time:  1 min
Latest News: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు
FONT SIZE
GET APP

యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆలయంలో (Yadagirigutta) ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు శ్రీస్వామివారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగం హాల్‌లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావ్‌ తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.

Read Also: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

Dhanurmasotsavam at Yadagirigutta temple from 16th of this month
Dhanurmasotsavam at Yadagirigutta temple from 16th of this month

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.