ట్యాంక్ బండ్ లో మంగళవారం సాయంకాలం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,తదితర మంత్రులతో, బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.నేటితో గత 9 రోజులుగా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు ముగియనున్నాయి.





















Photos By S.Sridhar