📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: TTD ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ బదిలీ

Author Icon By Aanusha
Updated: February 1, 2026 • 7:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు తితిదే ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనిల్ కుమార్ సింఘాల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం తిరుమల పరిపాలన వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.సింఘల్ 1993 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇంత అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమయింది.

Read Also: Jogi House : జోగి రమేష్‌ నివాసానికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు

AP: TTD EO Anil Kumar Singhal transferred

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anil Kumar Singhal latest news Muddada Ravichandra Telugu News Tirumala Tirupati Devasthanams TTD EO transfer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.