సోమవారం ఉదయం షిరిడీ శ్రీ సాయినాధుని సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి(AP) నారా లోకేష్ దంపతులు . ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు లోకేష్ దంపతులకు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. కాకడ హారతి(AP) అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: