న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం జరిగిన అష్టలక్ష్మీ మహోత్సవ్ 2024 దృశ్యం
న్యూఢిల్లీలోని నవజీవన్ క్యాంప్ ఇ-బ్లాక్ ప్రాంతంలో ఆదివారం స్థానికులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి
ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం న్యూఢిల్లీలోని ఘాజీపూర్ వద్ద ఆందోళన చేస్తున్న బిజెపి నేత విజయ్ గోయెల్ తదితరులు
ముంబయిలోఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు
రైతుల ఛలో ఢిల్లీ పిలుపు నేపథ్యంలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద రోడ్డుపై బారీ కేడ్లను ఉంచిన పోలీసులు
పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పాయాత్ర చేస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
జైపూర్‌లోని విమానాశ్రయంలో ఆదివార ంకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా. చిత్రంలో అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు.
ముంబయిలోఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే
జమ్ము-కాశ్వీర్‌లోని కుప్వారా జిల్లాలో శీతాకాలం సందర్భంగా భారీ మంచు కురుస్తున్న
తీరని వెత…. డోలిమోత-- ప్రభుత్వాలు మారినా మారని ఆడబిడ్డల తలరాతవిశాఖపట్నం : ఈ కథ కొత్తది కాదు.. నిర్లక్ష్యపు గర్భంలో పూడుకుపోయిన పాత కథ.. అడవిలో పుట్టి, Read more
హైదరాబాద్: ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ యొక్క అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా తెలంగాణలో తన సర్వీస్ ఫుట్‌ప్రింట్ ను విస్తరించింది. మరియు ఈరోజు ఖమ్మంలో Read more
హైదరాబాద్ : సంగీత విద్య కోసం భారతదేశం యొక్క ప్రీమియర్ హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ గా వెలుగొందుతున్న, ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశం అంతటా 100+ అకాడమీ Read more
వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్న మహిళలను ప్రశంసించే విలక్షణమైన వేదిక రివల్యూషనరి అవార్డ్స్, పెప్సికో ఇండియా వారిచే ప్రారంభించబడింది. హైదరాబాద్: తెలంగాణ నుండి గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్ (SHG) Read more