


చైత్ర నవరాత్రి
పండుగ సందర్భంగా కన్యా పూజ
చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, తదితరులు

అంబులెన్స్ ను సిద్ధం చేస్తున్న దృశ్యం







సమతా దివస్
సందర్భంగా మాజీ ఉప ప్రధానమంత్రి జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని శనివారం న్యూఢిల్లీలో జరిగిన నివాళి కార్యక్రమంలో మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ను ఆప్యాయంగా పలకరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ