నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు న్యూఢిల్లీలో సోమవారం ర్యాలీగా వెళ్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, చిత్రంలో పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా
కోల్‌కతాలో సోమవారం రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ రైతులు నిరసన దృశ్యం
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్
యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్‌లో పాల్గొనేందుకు సోమవారం భారీగా వెళ్తున్న భక్తులు
యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో నిర్వహిస్తున్న మహా కుంభ్‌లో గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న వేలాది భక్తులు
యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో నిర్వహిస్తున్న మహా కుంభ్‌లో గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న వేలాది భక్తులు
పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ మేళా 2025లో పాల్గొనేందుకు సోమవారం భారీ సంఖ్యలో వెళ్తున్న భక్తులు
పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ మేళా 2025 ఉత్సవంలో భాగంగా బంగాళాఖాతం, భగరథి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తున్న వేలాది మంది భక్తజనం
లక్నోలో విద్యార్థులు ‘లోహ్రి’ పండుగ ఘనంగా జరుపుకున్న దృశ్యం
న్యూఢిల్లీలో లోక్ సభ ఉద్యోగుల సంఘం నిర్వహించిన లోక్ సభ సెక్రటేరియట్ 96వ వార్షికోత్సవం సభలో ప్రసంగిస్తున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీలో లోక్ సభ ఉద్యోగుల సంఘం నిర్వహించిన లోక్ సభ సెక్రటేరియట్ 96వ వార్షికోత్సవంలో లోక్ సభ పాల్గొన్న స్పీకర్ ఓం బిర్లా, తదితరులు
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి మోడీ.చిత్రంలో కేంద్ర మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం మ్యాప్‌ను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి మోడీ.
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం ఓపెన్‌టాప్ వాహనంలో పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి మోడీ
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం అక్కడ కార్మికులతో ప్రధాన మంత్రి మోడీ.
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం సభలో ప్రధాన మంత్రి మోడీ కి నమస్కరిస్తున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి మోడీ.
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి మోడీ. కేంద్ర మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం కాలినడకన పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి మోడీ
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నిర్వహించిన సభకు హాజరైన ప్రజలు
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోనామార్గ్‌లో నిర్మితమైన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం మ్యాప్‌ను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి మోడీ.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి జెపి నడ్డా
పారిశ్రామికరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించినట్టే. చైనాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్ సంస్థ.. బీవైడీ Read more
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ Read more
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎడతెగకుండా పెరుగుతూనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత, అమెరికా కేంద్ర బ్యాంక్ పాలసీలు, పెట్టుబడిదారుల వ్యూహాలు వంటి అనేక Read more
విమాన ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా, ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ ఓ కొత్త సేవను ప్రారంభించింది. 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' Read more