📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Vaishnavi Murder: వైష్ణవి హత్య.. నిందితులను ఉరితీయాలంటూ ధర్నా

Author Icon By Rajitha
Updated: March 19, 2026 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vaishnavi Murder: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురిని పొట్టనబెట్టుకున్న నిందితులను వెంటనే ఉరితీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మరియు బంధువులు రోడ్లపైకి వచ్చి భారీ ఆందోళన చేపట్టారు.

Read also: Adulterated Pickles Hyderabad: జియాగూడలో కల్తీ పచ్చళ్ల గుట్టురట్టు!

Vaishnavi Murder: Protest Demanding Execution of Accused

రహదారిపై భారీ ధర్నా

నిరసనకారులు కొత్త బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలప దుంగలకు నిప్పు పెట్టి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిందితుడు హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

పోలీసుల వివరణతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిందితుడిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించామని, కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరిస్తున్నామని హామీ ఇచ్చారు. పోలీసుల వివరణతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Justice for Vaishnavi Korutla latest news police investigation protests Telugu News Vaishnavi Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.