📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:Crime: మైనర్ బాలికను చంపి, యువకుడు ఆత్మహత్య

Author Icon By Pooja
Updated: October 1, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏంటో నేటి ప్రేమలు అర్థం కావడం లేదు. ఇంతలో పరిచయం అంతలోనే పెళ్లి, వెనుతిరిగి చూసుకునేసరికి చావులు, ఆత్మహత్యలు. ఆన్లైన్ ప్రేమను(Online love) వద్దన్నందుకు ఓ 19ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ముక్కుమొహం తెలియని వారిని నమ్మేసి, వారురమ్మనచోటుకు వెళ్లి, అర్ధాంతరంగా ప్రియుడి చేతుల్లో బలైపోతున్నారు. తాజాగా ఓ బాలిక, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆ యువకుడు బాలిక గొంతుకోసి, ఆపై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు జీవితం గురించి వీరు ఏం ఆలోచిస్తున్నారు?

Read Also: Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే

ఎందుకని ఇంతటి ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు?

ప్రేమించిన బాలికను దారుణంగా హతమార్చిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కాకినాడు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

బ్లేడ్ తో గొంతుకోసి హత్య

వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో కానీ మంగళవారం అర్ధరాత్రి అశోక్ ఆ బాలికను పనసపాడులోని సుబ్రహ్మనేశ్వసరస్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్లో బాలిక గొంతుకోసం హత్య(Murder) చేశాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకు గురైన వారు మరియు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు?

హత్యకు గురైంది ఆ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక. ఆత్మహత్య చేసుకున్నది అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు.

బాలికను ఎక్కడ, ఎలా హత్య చేశారు?

పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు బాలికను తీసుకువెళ్లి, బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Blade Murder Goliaprolu Tragedy Google News in Telugu Kakinada Murder Suicide Latest News in Telugu Love Affair Crime Minor Girl Hacked Telugu News Today Youth Suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.