ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టిన బార్య….
యాదాద్రి: భర్తను ప్రియుడితో కలసి హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించిన కిలాడి భార్య. భర్త స్వామి(Swami) బైక్ పై వెళ్తుంటే కారుతో ఢీకొట్టి చంపించిన వైనం. కారుని రెంటు తీసుకుని స్వామిని చంపినట్లుగా గుర్తించిన పోలీసులు…
ఒకసారి చనిపోక పోతే మరోసారి స్వామి మీద నుండి కారు నడిపినట్టు గుర్తింపు….
స్వామి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా బయటపడ్డ దారుణం….
స్వామి భార్యతో పాటు బామ్మర్ది, సుఫారీ కిల్లర్స్(supari killers) ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Cinema Industry: పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి