📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Crime news: మామ మీద మోజు తో భర్తను హత్య చేయించిన భార్య

Author Icon By Shobha Rani
Updated: July 3, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తనకు వరసకు మామ అయ్యే వ్యక్తి నచ్చాడనే కారణంతో పెళ్లైన 45 రోజులకి భర్తను సుపారీ ఇచ్చి (Crime news) చంపేయించింది భార్య. ఔరంగాబాద్‌ జిల్లాలో జరిగింది ఈఘటన. 20 ఏళ్ల గుంజాదేవికి, పాతికేళ్ల ప్రియాంశుతో ఈ మధ్యే పెళ్లయ్యింది. ఐతే పెళ్లికి ముందే గుంజాదేవీ, ఆమె మామ జీవన్‌సింగ్‌(Jeevan Singh)తో ప్రేమలో ఉంది. అతని వయసు 55 ఏళ్లు. ఈ వయసు తేడా కారణంగా పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి జీవన్‌ను చేసుకుంది.
సుపారీ గ్యాంగ్‌తో చీకటి డీల్ – భర్త హత్య
కానీ భర్తతో సంసారం ఇష్టం లేక, అటు మామను మర్చిపోలేక సుపారీ గ్యాంగ్‌తో డీల్‌ కుదుర్చుకుని భర్తను (Crime news) చంపించేసింది. గతనెల 25న ప్రియాంశు (Priyanshu)ఓ పనిమీద ఊరెళ్లాడు. నవీనగర్‌ రైల్వే స్టేషన్‌లో దిగి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. స్పాట్‌లోనే జీవన్ చనిపోయాడు.

మామ మీద మోజు తో భర్తను హత్య చేయించిన భార్య

విచారణ మలుపు – కాల్ రికార్డ్స్‌తో బహిరంగం
విచారణలో ముందుగా ఎవరిపైనా అనుమానం లేదు. దోపిడీ దొంగల పనా అనే కోణంలోనే విచారణ మొదలుపెట్టారు. మధ్యలో ఎందుకో పోలీసులకు దేవిపై అనుమానం వచ్చింది. ఆ యాంగిల్‌లో దర్యాప్తు చేస్తే.. మామ జీవన్‌తో గుంజాదేవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు కాల్‌రికార్డ్స్‌ ఆధారంగా తెలిసింది. ఇంతలో పోలీసులకు తనపై అనుమానం వచ్చిందని భావించిన దేవీ.. ఊళ్లోంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ టైమ్‌లో పోలీసులు ఎంటరై అరెస్టు చేశారు. ఇద్దరు సుపారీ గ్యాంగ్‌ సభ్యులనూ జైలుకు పంపారు. మామ జీవన్‌ పరారీలో ఉన్నాడు.
అరెస్ట్, పరార్, జైలు – నిందితుల పరిస్థితి
గుంజాదేవి ఊరు వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు సుపారీ గ్యాంగ్ సభ్యులు జైలుకు పంపబడ్డారు. అయితే ప్రధాన నిందితుడు జీవన్‌ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది.
కుటుంబ వ్యాపారం – న్యాయ వ్యూహాలు
ఈ కేసు అనంతరం పిల్లల పెళ్లిలో తల్లిదండ్రుల జోక్యం, సంబంధాలపై అవగాహన అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ వ్యవస్థపై తీవ్రమైన దెబ్బ అని పలువురు వృద్ధులు పేర్కొన్నారు.

read hindi news: hindi.vaartha.com

Read Also: Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు

2025 crime story India affair with father-in-law aurangabad murder june 2025 aurangabad murder news Breaking News in Telugu family betrayal crime Google news Google News in Telugu gungadevi husband murder gunshot murder railway station indian crime real story Latest News in Telugu love affair murder case Paper Telugu News shocking crime India supari murder wife news Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news wife kills husband for love woman kills husband for father-in-law

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.