📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Author Icon By Rajitha
Updated: March 10, 2026 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరంగల్ నగరం 14వ డివిజన్ ఎస్‌ఆర్‌ నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అబ్బరబోయిన రాజు అనే వ్యక్తి తన భార్య అనిత (40) పై దాడి చేసి ప్రాణాలు తీశాడు. చిన్ననాన్న కర్మకాండలకు వెళ్లి వచ్చిన అనితతో, భర్త రాజు గొడవకు దిగడం ఈ దారుణానికి దారితీసింది.

Read also: Karnataka High Court: ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

Tragedy.. Husband beats wife to death with a mortar

రోకలితో తలపై బలంగా దాడి

గొడవ జరుగుతున్న సమయంలో రాజు తీవ్ర ఆగ్రహానికి లోనై ఇంట్లో ఉన్న రోకలి తీసుకున్నాడు. అనిత తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

స్థానికులు వెంటనే అనితను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను బతికించడానికి శ్రమించినప్పటికీ, గాయం తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

crime news Telugu Husband Killed Wife latest news SR Nagar Murder Telugu News Warangal News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.