📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Warangal: వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Author Icon By Pooja
Updated: January 30, 2026 • 10:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరంగల్(Warangal) పోలీస్ కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వరంగల్ జిల్లా(Warangal) పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత తీవ్ర మనోవేదనతో గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అనితకు దూరపు బంధువైన రాజేందర్ గత నాలుగేళ్లుగా పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఆమెపై తప్పుడు ప్రచారం చేశాడని పోలీసులు చెబుతున్నారు.

Warangal: A female constable commits suicide unable to bear the harassment.

ఈ విషయాలు తెలుసుకున్న జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడంతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు రాజేందర్, జబ్బార్ లాల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu SuicideCase WomanConstable

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.