చదువుకున్నోడి కంటే చాకలివాడు(washerman) నయమని మన పెద్దలు ఊరికే అనలేదు. చదువులేని చాకలయ్య కాస్త నాలుగు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకోగానే ‘చాకలయ్య’ పేరు కాస్త ‘జాక్'(jack’) గా మారిపోయింది. పేరైతే మర్చుకున్నాడు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. తాను తినే అన్నాన్ని
కూడా రైస్కు బదులుగా రేస్ గా మార్చే వెర్రివెంగళప్పలకు కొదువ లేదు. ఇదంతా ఎందుకు
చెబుతున్నారని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వరదను అంచనా
వేస్తూ ఓ 80ఏళ్ల వృద్ధురాలు(Old woman) వాగును దాటేసింది. కానీ ఆ వృద్ధురాలి వెనకే 23ఏళ్ల ఆ
యువకుడు నడిచాడు. మధ్యలో సొంత తెలివితేటల్ని ప్రదర్శించాడు. సొంతమార్గంలో
అడుగులేస్తూ ముందుకు సాగాడు. గమ్యం చేరాడో లేదో మీరే వీడియోలో చూసి చెప్పండి.
వృద్ధురాలు ఏమో గమ్యం చేరుకుంది. పాపం 23 ఏళ్ల యువకుడు ఏమైపోయాడో…ఈ
వీడియోలోని సన్నివేశం యాదాద్రి జిల్లాలో జరిగింది.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
ఈ సంఘటన ఒక వాగును దాటుతున్న సమయంలో జరిగింది.
వాగు దాటుతున్న యువకుడికి ఏమైంది?
వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన యువకుడు తన గమ్యాన్ని చేరుకోలేకపోయాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: