📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

UP: పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Author Icon By Aanusha
Updated: December 26, 2025 • 7:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్ (UP) రాజధాని లక్నోలో ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిందిచోటుచేసుకుంది.. (UP)లక్నో నగర పరిధిలోని దోడా ఖేడా జలాల్‌పూర్ ప్రాంతంలో పెంపుడు కుక్క అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుండటంతో అక్కాచెల్లెళ్లు తీవ్రమైన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read Also: RBI Rules: చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత

UP: Pet dog falls ill; sisters commit suicide

మానసిక ఆరోగ్య సమస్యలు

ఈ నెల 24న రాధా సింగ్ (24), జియా సింగ్ (22)లు ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ గ్రాడ్యుయేట్లు కాగా, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాధా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జియా మరణించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Lucknow mental health issues Pet Dog Illness Sisters Suicide Telugu News Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.