ఉత్తరప్రదేశ్ (UP) రాజధాని లక్నోలో ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిందిచోటుచేసుకుంది.. (UP)లక్నో నగర పరిధిలోని దోడా ఖేడా జలాల్‌పూర్ ప్రాంతంలో పెంపుడు కుక్క అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుండటంతో అక్కాచెల్లెళ్లు తీవ్రమైన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read Also: RBI Rules: చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత

మానసిక ఆరోగ్య సమస్యలు
ఈ నెల 24న రాధా సింగ్ (24), జియా సింగ్ (22)లు ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ గ్రాడ్యుయేట్లు కాగా, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాధా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జియా మరణించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: