📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

UP crime: విషపూరితమైన పండ్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 6, 2026 • 2:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌(UP crime)లోని వారణాసి సమీపంలోని కర్ధన గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు విషపూరితమైన ‘కనేర్’ (ఒలియాండర్) మొక్క పండ్ల(poisonous fruits)ను తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆటల్లో భాగంగా పండ్లను రుచి చూసిన కొద్దిసేపటికే వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

UP crime: Three children die after eating poisonous fruits

వెంటనే చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఇద్దరు పిల్లలు ఆదివారం రోజునే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విష ప్రభావానికి గురైన మూడో బిడ్డ సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులను కోల్పోవడంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే భావిస్తున్నామని, ఇప్పటివరకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. పిల్లలు విష మొక్కలను గుర్తించలేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Children Death Google News in Telugu kaner fruit Kardan village poisonous fruits UP crime Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.