📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: February 22, 2026 • 10:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

UP Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్‌గంజ్ జిల్లాలోని అమాన్‌పూర్ పట్టణంలో శనివారం సాయంత్రం, ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Read Also: Chhattisgarh crime: వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

UP Crime News: Man commits suicide after killing wife and children

పిల్లలను చంపి.. తండ్రి బలవన్మరణం

పోలీసుల కథనం ప్రకారం, శ్యామ్‌వీర్ సింగ్ (50) అనే వ్యక్తి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో, తన భార్య రామశ్రీ (46), కుమార్తెలు ప్రాచి (14), ఆకాంక్ష (12), కుమారుడు గిరీష్ (10) లను దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులను హతమార్చిన అనంతరం శ్యామ్‌వీర్ కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం వరకు ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు కిటికీలోంచి చూడగా, ఈ ఘోరం బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.