📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati: తిరుపతిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

Author Icon By Anusha
Updated: July 24, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవిత్ర దేవస్థానమైన తిరుపతిలో గంజాయి దందా కొనసాగుతున్నది. లక్షలాదిమంది భక్తులు నిత్యం తమ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడి స్వామి దర్శనం కోసం తరలి వస్తుంటారు. ఇలాంటి ఆథ్యాత్మిక కేంద్రంలోమత్తుపదార్థాలకు తావులేకుండా అధికారులు కఠిన చర్యలు, తీసుకుంటున్నారు. తిరుమల (Tirumala) కు వెళ్లే వాహనాలను నిత్యం తనిఖీ చేస్తుంటారు. మద్యం, మాంసం వంటి పదర్థాలు లేకుండా చూస్తుంటారు.అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి స్థితిలో గంజాయి రవాణాగుట్టురట్టును చేశారు పోలీసులు. స్థానికంగా తీవ్రకలకలం సృష్టించిన ఈ ఉదంతం వివరాలు పోలీసులుతెలిపారు. తిరుపతిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు ఇద్దరి నుంచి గంజాయి (Ganja) ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువరూ.80వేలు ఉంటుందని అంచనా. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులనుఅదుపులోకి తీసుకున్నారు.

పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

నిందితులు పుట్టపర్తి జిల్లాకి చెందిన గాలురు చంద్రమోహన్, చిలమత్తూరు
మండలం ఇరసపల్లికి చెందిన అరుణ్ కుమార్ (Arun Kumar) గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కుతరలించారు పోలీసులు.పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి, తిరుమలలో మత్తుపదార్థాల సరఫరాపై కూటమి ప్రభుత్వం గట్టినిఘాను ఏర్పాటు చేసింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేవారు ఎవరైనా వారిపై చర్యలుఅతీసుకునేందుకు వెనుకాడమని ఏపీ సీఎంచంద్రబాబునాయుడు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.

గంజాయి వాడకం వల్ల మానసికంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?

గంజాయి వాడకం వల్ల మానసికంగా ఆలస్యం, మతిమరుపు, గమనించే శక్తి లోపం, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కలగవచ్చు.

గంజాయి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

శరీరంలో రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, హృదయ స్పందన వేగం పెరగడం (heart rate), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ప్రభావాలు కనిపించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Vijayarama Raju: ప్రతిభ ఆధారంగానే క్రీడా కార్యదర్శుల నియామకం

anti-social activities bhakthulu Breaking News cannabis seized devotional center Drug bust ganja smuggling illegal transport latest news Police Raid strict checking Telugu News TTD security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.