📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati Road Accident: బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

Author Icon By Tejaswini Y
Updated: February 10, 2026 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati Road Accident: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎం. విక్రమ్ (18) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుమల నగర్ 5వ క్రాస్ వద్ద విక్రమ్ ప్రయాణిస్తున్న బైకును కారు బలంగా ఢీకొట్టింది.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Tirupati Road Accident: A car hit a bike.. a young man died

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విక్రమ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మరణించాడు. మృతుడు కూరగాయల వ్యాపారం ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Car Accident in Tirupati M. Vikram Death Tirumala Nagar Accident Tirupati Road Accident Upparapalli News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.