📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati Elephant Death: వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

Author Icon By Tejaswini Y
Updated: March 9, 2026 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati Elephant Death: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం లోని ఎర్రావారి పాలెం మండలంలో రెండు ఏనుగులు మృతి చెందాయి. వేటగాళ్ల ఉంచిలో చిక్కి గజరాజులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పీలేరు సమీపంలోని ఎర్రావారి పాలెం మండలం, నెరబైలు అడవికి సమీపాపన ఉన్న సాయిబులపల్లె పొలాలకు వేటగాళ్లు తీసిన ఉచ్చులో పడి రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై స్థానికుల తెలిపిన వివరాలు..

Read Also : T20 World Cup: సంబరాల్లో భారత్

Tirupati Elephant Death: Two elephants killed in poachers’ trap!

స్థానికుల తెలిపిన వివరాలు

నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లి వద్ద వేట గాళ్ళు తీసిన కరెంటు ఉచ్చులో పడి పొలాల్లోకి మేతకు వచ్చిన రెండు గజ రాజులు అక్కడ కరెంటు ఉచ్చులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఎవరైనా వేటగాళ్లు కరెంటు తీయడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chandragiri Constituency News Elephants Electrocuted Erravaripalem Elephants Nerabailu Forest Tirupati Elephant Death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.