📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati crime: ఉరివేసుకుని డ్రైవర్ ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: February 11, 2026 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati crime: తిరుపతి రొయా ఆస్పత్రి(Roya Hospital)లో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న దుర్గేశ్వర(47) ఆసుపత్రిలోని డ్రైవర్లకు కేటాయిస్తున్న రూములో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తిరుపతి గిరిపురం లో నివాసం ఉంటున్న ఇతనకి భార్య ఇరువురు పిల్లలుఉన్నారు. మృతదేహాన్ని రొయా మార్చురీ కి తరలింపు. విషయం తెలుసుకున్న తిరుపతి వెస్ట్ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ambulance Driver Andhra Pradesh News Google News in Telugu Hospital Incident suicide case Tirupati RUIA Hospital Tirupati West Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.