📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Telugu news: TG SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

Author Icon By Tejaswini Y
Updated: December 12, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG SIT: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్‌ (Special Investigation Team) ముందుకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్‌ దర్యాప్తుకు హాజరైన ప్రభాకర్ రావు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతించబడ్డారు. ఈ సమయంలో ఆయనకు భోజనం, మందులు తీసుకోవడానికి ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వబడ్డాయి.

Read also: Goa: ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన లూథ్రా బ్రదర్స్

TG SIT: Prabhakar Rao surrenders before SIT in phone tapping case

సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ చేసింది. కోర్టు ఆయనకు భౌతికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కస్టోడియల్‌ దర్యాప్తు జరగాలని ఆదేశించింది. ఈ వారం రోజుల విచారణలో సిట్‌ ప్రత్యేక బృందం ఆయనతో వివరాలు సేకరిస్తుంది.

జస్టిస్‌ బీవీ నాగరత్న

కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న స్పందిస్తూ కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించట్లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని దీనిపై మీరేమంటారని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్‌ కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్‌ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్న పలు విషయాలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

former IPS officer Phone Tapping Scandal Prabhakar Rao SIT telangana phone tapping case Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.