హైదరాబాద్ నగరంలోని నల్లకుంట ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిపై అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని బయట నిలబెట్టి, నిద్రిస్తున్న భార్యపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో త్రివేణి సజీవ దహనం కాగా, కుమార్తె ప్రాణాలతో బయటపడింది. నిందితుడు పరారయ్యాడు, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Kerala Train Incident:రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: