TG Crime: కెనాల్‌లో పడి బాలుడు మృతి?

Read Time:  1 min
TG Crime: కెనాల్‌లో పడి బాలుడు మృతి?
FONT SIZE
GET APP

తెలంగాణ (TG Crime) రాష్ట్రం హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో శనివారం చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్, అనూష దంపతుల కుమారుడు శశివర్ధన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కెనాల్లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు బయటికి తీసి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం

TG Crime: Boy dies after falling into canal?
TG Crime: Boy dies after falling into canal?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.