📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tenali Fraud Case: మ్యాట్రిమోనీ మోసం.. మహిళ నుంచి రూ. 12.20 లక్షలు స్వాహా!

Author Icon By Tejaswini Y
Updated: February 23, 2026 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tenali Fraud Case: తెనాలికి చెందిన ఒక మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్(Matrimony fraud) ద్వారా ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికి, వివిధ అవసరాల నిమిత్తం విడతల వారీగా సుమారు 12.20 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే, ఆమె దగ్గర డబ్బులు అయిపోయి, ఇక ఇవ్వలేనని చెప్పడంతో నిందితుడి అసలు స్వరూపం బయటపడింది.

Read Also: AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు

Tenali Fraud Case: Matrimony fraud.. Rs. 12.20 lakhs stolen from woman!

దాడి మరియు బెదిరింపులు:

డబ్బుల కోసం సదరు మహిళపై నిందితుడు దాడికి తెగబడటమే కాకుండా, తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పాత నేరస్థుడే:

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిపై గతంలోనే ఇలాంటి ఒక కేసు నమోదైనట్లు సమాచారం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Marriage Fraud Tenali crime news tenali fraud Tenali Fraud Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.