Telugu News: Accident: ఇథనాల్ ట్యాంక్ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ దుర్మరణం

Read Time:  1 min
Accident
Accident
FONT SIZE
GET APP

మహబూబ్ నగర్ లో (Mahabubnagar) భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్-హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ ను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

 Read Also: Revanth Reddy: మున్సిపాలిటీలు GHMC లో విలీనం త్వరలో GO

Accident
Accident Lorry hits ethanol tank, driver dies

ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం 

దీంతో ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం అయ్యారు. మంటలకు ఆయిల్ ట్యాంకర్ దగ్ధం అయ్యింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.