📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Tamilnadu Crime News: అయ్యో ఎంత పనైంది .. పసివాడి ఉసురు తీసిన డ్రిల్లింగ్ మెషిన్

Author Icon By Anusha
Updated: October 13, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరువనంతపురం (Thiruvananthapuram) నగరంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. నిర్లక్ష్యం కారణంగా అమాయక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది. కుటుంబసభ్యులు ఇంటి మరమ్మతుల కోసం ప్లంబింగ్ పనులు చేయించుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని పెరూకాడ ప్రాంతానికి చెందిన కుటుంబం ఇంట్లో ప్లంబింగ్ పనులు (Plumbing works) చేయించుకుంటోంది. ప్లంబర్లు పైపులు ఫిక్స్ చేసే క్రమంలో ఒక డ్రిల్లింగ్ మిషన్‌ను టేబుల్‌పై ఉంచారు. పనులు కొంతసేపు ఆగిన సమయంలో ఆ ఇంట్లో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆ డ్రిల్లింగ్ యంత్రాన్ని చూశాడు.

Tamilnadu Crime News

దాన్ని పట్టుకోవడానికి టేబుల్ మీదకు ఎక్కాడు.దాని కవర్ నుండి దానిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా డ్రిల్లింగ్‌ మిషన్‌ (Drilling machine) తో పాటు బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బాలుడి చేయి బటన్‌కు టచ్‌ కావడంతో డ్రిల్లింగ్‌ మిషన్ ఆన్‌ అయి నేరుగా బాలుడి తలలోకి చొచ్చుకుపోయింది.

బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు

మిషన్ ఆన్‌ అయిన శబ్ధం విన్న కార్మికులు, ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా హాల్‌లోకి వచ్చారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న బాలుడిని చూసి షాక్ అయ్యారు.తీవ్రగాయాలతో పడి ఉన్న బాలుడి (boy) ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.

కానీ కాసేపటికే బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం తర్వాత బాలుడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News child dies in drilling machine mishap latest news Telugu News Thiruvananthapuram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.