📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Suicide: ప్రేమించి పెళ్లాడినా ఆగని వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: July 26, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరకట్న నిషేధానికి ఎన్ని చట్టాలు తెస్తున్నా ప్రజల్లో మార్పు ఉండడం లేదు. ఆడపిల్లలు ఎంత ఉన్నతమైనచదువులు చదివినా, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా వారి వైవాహిక జీవితంలో అనుకున్న విధంగాముందుకుసాగలేకపోతున్న వివాహితలు (married people) ఎందరో ఉన్నారు. వేలకువేలు జీతం తెస్తున్నా, లక్షలాది రూపాయలుకట్నం, విలువైన వస్తువుల బహుమానాలు, అంగరంగవైభవంగా వివాహవేడుకులు జరుపుతున్నా పట్టుమనిఏడాది కూడా హ్యాపీగా ఉండలేక విడిపోతున్న జంటల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఓ యువతియువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఆదర్శంగా జీవించాల్సిన వీరిదాంపత్యజీవితంలో వరకట్నం భార్యను బలిగొంది. పోలీసులు తెలిపిన విషయాల ప్రకారం బెంగళూరు-మదనాయకనహళ్లిలో సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అభిషేక్, స్పందన(22)లు.

Suicide: ప్రేమించి పెళ్లాడినా ఆగని వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వేధింపులకు తాళలేక ఆత్మహత్య

ప్రేమ పెళ్లి చేసుకున్నా, కట్నం తీసుకురావాలని నిత్యం స్పందనను భర్త అభిషేక్ (Abhishek) వేధించడం ఆరంభించాడు.వీరిద్దరిమధ్య పెద్దలు పలుసార్లు సర్దిచెప్పినా, అభిషేక్ ప్రవర్తనలో మార్పులేదు. గురువారం అమావాస్యకావడంతో పూజ చేసి, భర్త అభిషేక్ కాళ్లు మొక్కుతుండగా ‘దీనికేం తక్కువ లేదు ముందు కట్నం తీసుకురా’అని భర్త కోపపడడంతో స్పందన తీవ్రమనస్తామానికి గురైంది.ఆత్మహత్యకు ముందు చెల్లితో చాటింగ్ చేసిన స్పందన,స్పందన తన చెల్లితో వాట్సాప్ లో వరకట్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, తన చావుకు అభిషేక్, వాళ్లకుటుంబం కారణమని పేర్కొంది. అనంతరం స్పందన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమకూతురిని చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అభిషేక్ కుటుంబసభ్యులపై స్పందన పోలీసులకుఫిర్యాదు చేసారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

చరిత్రలో మొదటి ఆత్మహత్య ఎవరిది?

చరిత్రలో మొదటి ఆత్మహత్యగా పిరమస్, థిస్బే (Pyramus and Thisbe) అనే ప్రేమికుల ఆత్మహత్యలు పరిగణించబడుతున్నాయి. వీరు సుమారు క్రీ.పూ. 2000 ప్రాంతంలో బబులోనియా (ప్రస్తుత పర్షియా) ప్రాంతంలో జీవించారు.

ఆత్మహత్యకు సంబంధించి మూడు స్థాయులు (levels) ఏమిటి?

ఆత్మహత్య తత్వం (Three-Step Theory – 3ST) ప్రకారం, ఆత్మహత్యకు వెళ్లే ప్రక్రియ మూడు ముఖ్యమైన స్థాయుల్లో (levels) ఉంటుంది. ఈ సిద్ధాంతం నాలుగు అంశాల ఆధారంగా నిర్మించబడింది: నొప్పి (Pain), నిరాశ (Hopelessness), అనుబంధం లోపం (Disconnectedness), ఆత్మహత్య సామర్థ్యం (Capability).

Read hindi news: hindi.vaartha.com

Read also: Breaking News: మహారాష్ట్ర లో దారుణం..హెచ్‌ఐవి మైనర్ బాలికపై అత్యాచారం

anti dowry laws Breaking News Domestic Violence India dowry death in Bengaluru dowry harassment case latest news love marriage tragedy married woman suicide Spandana death case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.