ప్రొద్దుటూరు(Proddatur)లోని గౌతమి ఇంజనీరింగ్ కళాశాల(Goutami Engineering Collage)లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్(Second Year) చదువుతున్న విద్యార్థిని వైష్ణవి(Vishnavi)గా గుర్తింపు… నిన్న ఉదయం స్నేహితులతో గండికోటకు వెళుతున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్ళిన వైష్ణవి… ఈ రోజు ఉదయం గండికోటలోని ముళ్ళ పొదల్లో నగ్నంగా శవమై పడివున్న విద్యార్థిని వైష్ణవి… వైష్ణవి తల్లితండ్రులు నిన్న ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం…
ఎర్రగుంట్ల మండలం అల్లదుర్తి గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తింపు… విద్యార్థిని వైష్ణవి ఐదు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం…యువకుడు లోకేష్ తో నిన్న ఉదయం గండికోటకు వచ్చిన వైష్ణవి…సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన జమ్మలమడుగు పోలీసు అధికారులు…
Read hindi news: hindi.vaartha.com
Read also: Congress Leader Murder: నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య