📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

News Telugu: Stalin: చెన్నైలో సీఎం స్టాలిన్, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు!

Author Icon By Rajitha
Updated: November 17, 2025 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Stalin: తమిళనాడులో ప్రముఖులపై బెదిరింపులు మరోసారి అలజడి రేపాయి. ఆదివారం రాత్రి సీఎం ఎంకే స్టాలిన్‌ (M.K Stalin) తో పాటు నటులు అజిత్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. డీజీపీ కార్యాలయానికి కూడా అదే మెయిల్ చేరడంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను పంపించి ఇళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. గంటలపాటు కొనసాగిన సోదాల్లో ఏ పేలుడు పదార్థం కూడా కనిపించకపోవడంతో ఇది తప్పుడు అలారమని అధికారులు నిర్ధారించారు.

Read also: IBOMMA: రవి కేసులో షాకింగ్ విషయాలు.. కిక్కు కోసమే హ్యాకింగ్!

Stalin: Bomb threats to CM Stalin and film celebrities in Chennai!

అజిత్ ఇంటికి కూడా ఫోన్

Stalin: ఇటీవలి రోజుల్లో చెన్నైలో ఇలాంటి బెదిరింపులు పెరగడం పోలీసులు ఆందోళనగా చూస్తున్నారు. గత వారం అజిత్ ఇంటికి కూడా ఫోన్ ద్వారా ఇలాంటి హెచ్చరిక రావడం గమనార్హం. అరుణ్ విజయ్, ఇళయరాజా వంటి ప్రముఖులకూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో ఇవన్నీ ఆకతాయిల పనేనని భావిస్తున్నారు. బాధ్యులను గుర్తించేందుకు సైబర్ టీమ్ మెయిల్స్‌ను ట్రాక్ చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ajith Kumar Aravind Swamy Khushbu latest news MK Stalin Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.