📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shamshabad: కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

Author Icon By Tejaswini Y
Updated: February 12, 2026 • 2:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shamshabad: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని సనా చికిత్స పొందుతూ మరణించింది. ముచ్చింతల్ గ్రామానికి చెందిన సుల్తానా కుమార్తె సనా, బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రించింది.

Read Also: Fake IPS Officer: తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అరెస్ట్

Shamshabad: Inter student dies of stomach ache

అర్ధరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి

అర్ధరాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడటంతో, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను శంషాబాద్‌లోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి(Dead) చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Inter Student Death Osmania Hospital Death Shamshabad news Stomach Pain Death Telangana Crime News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.