📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

SBI ATM: కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

Author Icon By Pooja
Updated: January 31, 2026 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ(SBI ATM) ప్రధాన కార్యాలయానికి చెందిన ఏటీఎం వద్ద దుండగులు కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిని వెంబడించిన దుండగులు గన్‌తో కాల్చి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు.

Read Also: Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

కాలికి బులెట్ గాయం – ఆస్పత్రిలో చికిత్స

ఈ ఘటనలో రషీద్‌కు కాలికి తూటా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు

ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్(SBI ATM) తాజాగా బయటకు వచ్చింది. దృశ్యాల ఆధారంగా దుండగుల కదలికలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ATMRobbery Google News in Telugu Koti Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.