📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Salem Accident: బస్సు బీభత్సం.. 11 నెలల చిన్నారితో సహా 8 మంది మృతి!

Author Icon By Anusha
Updated: March 20, 2026 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Salem Accident: Bus accident.. 8 people including an 11-month-old child died

మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. మినీ వ్యాన్‌ను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆ వెనుకే మరో బైక్ కూడా ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 నెలల చిన్నారి సహా ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. బైక్ పై వచ్చిన తల్లి కూతురు మరణించారు. మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Read Also: Gautam Gambhir: పర్సనాలిటీ రైట్స్ కోసం గంభీర్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ariyanoor Bus Crash Details Salem Accident Salem Government Hospital Accident Victims Tamil Nadu Road Safety News TNSTC Bus Accident Salem March 20 2026 Uthamasolapuram Road Accident Deaths

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.