(TG Crime) ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.. నేపాల్‌కు చెందిన కమల్ (20), దామర్ (16) అనే యువకులు ఘట్‌కేసర్ EWS కాలనీలో నివాసం నివాసం ఉంటున్నారు..
Read Also: Hyd Crime: కారు ప్రమాదంలోదుర్మరణమైన వ్యక్తి హనుమకొండ వాసిగా గుర్తింపు
ప్రమాదం ఎలా జరిగింది?
స్కూటీపై భోగారం వెళ్లి, తిరిగి వస్తుండగా కొండాపూర్ సమీపంలో స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోయారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: