📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Prabhakar: నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు?

Author Icon By Aanusha
Updated: February 5, 2026 • 12:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బుల్లితెర నటుడు ప్రభాకర్ (Prabhakar) కుమారుడు చంద్రహాస్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాటలు పాడారన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని, మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ అశోక్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Read Also: OTT: మన శంకర వర ప్రసాద్‌ గారు ఓటీటీ డేట్ ఫిక్స్‌

Prabhakar: Case registered against actor Prabhakar’s son Chandrahas?

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Attitude Star Chandrahas Audio Function latest news Prabhakar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.