📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Anupama Parameswaran: ఫొటోలు మార్ఫింగ్.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ భారత చిత్రసీమలో తన సహజమైన అందం, నేచురల్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటనతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కంటెంట్‌గా మార్చి వైరల్ చేసిన వ్యక్తులపై ఆమె తీవ్రంగా స్పందించారు.

Read Also: Ram Gopal Varma: చిరంజీవికి RGV క్షమాపణలు.. ఎందుకంటే?

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

20 ఏళ్ల అమ్మాయి ప్రధాన పాత్ర

ఈ వ్యవహారంలో తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో బయటపడింది. ఈ విషయం తెలిసిన అనుపమ తీవ్రంగా షాక్ అయ్యారని తెలిపారు.

ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్‌డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ఇమేజ్‌ను దెబ్బతీసిందన్నారు.ఈ నేపథ్యంలో అనుపమ, పోలీసులను ఆశ్రయించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anupama Parameswaran Fake Accounts latest news Morphed Photos Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.